KTR Review On KGF Movie | Filmibeat Telugu

2019-02-25 614

"May be I am little late but finally watched #KGF What a movie!! Brilliant technically, intense & cool; all at the same time. Superb direction by #PrashanthNeel gripping screenplay, terrific BGM & what a rock star like screen presence! TheNameIsYash." KTR tweeted.
#KGFMovie
#Yash
#KTR
#telanganaworkingpresident
#SrinidhiShetty
#Tamannaah
#PrashanthNeel
#KGFMovieBGM
#tollywood

టీఆర్ఎస్ నేత కేటీఆర్ సినిమా వాళ్లతో చాలా సన్నిహితంగా ఉంటారనే సంగతి తెలిసిందే. రాజకీయ, పాలన వ్యవహారాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చూస్తూ తన అభిప్రాయాన్ని చాలా ఓపెన్‌గా చెప్పేస్తుంటారు. కన్నడ స్టార్ యష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కెజిఎఫ్' చిత్రాన్ని తాజాగా కేటీఆర్ వీక్షించారట. సినిమా చూసిన అనంతరం ట్విట్టర్ ద్వారా తన రివ్యూ చెప్పేశాడు. ఈ సినిమా తనకు ఎంత నచ్చిందో వివరిస్తూ ట్వీట్ చేశారు.